33
- కో-ఛైర్మన్‌గా మంత్రి దామోదర
- సభ్యులుగా ముగ్గురు మంత్రులు
- ఆదేశాలు జారీ చేసిన సర్కార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఆరుగురు సభ్యులతో కూడిన కెమినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులను నియమించారు. కమిటీ కో-ఛైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం జారీ చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, అందులో చేర్చబడింది.