Home తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ విజయ్ కుమార్ ! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ విజయ్ కుమార్ ! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ విజయ్ కుమార్ ! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


హైదరాబాద్

ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ విజయ్ కుమార్ !

ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సీవీ ఆనంద్ సమక్షంలో విజయ్ కుమార్ ఏసీబీ బాధ్యతలు తీసుకున్నారు. సీవీ ఆనంద్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులైన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech