18
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం గారికి ఆశీర్వచనం అందించారు.