15
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేయడానికి ఒక ప్రకటనలో ఉంది. వరద సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వలసగా తన అభిమానులకు ఆయన పిలుపు ఇచ్చారు.