11
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. తాజాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చినట్లు. ఇది వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహించామని తెలిపిన, ఆ సమయాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించామని.