30
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల ఆమె బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కవితను ఆశ్రయించారు. కవితకు నేడు బెయిల్ అవుతుందా కాదా అనేదానిపై ఉత్కంఠ.