27
ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో గత ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమీషన్‌కు కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉమ్మడి ఏపీకి కూడా చీఫ్ జస్టిస్‌గా పని చేసిన మదన్ బిలోకూర్ నేతృత్వం వహించనున్నారు. తొలుత ఈ కమిషన్‌కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వం వహించారు.
అయితే ఆయనపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన మీడియాతో మాట్లాడారని.. ముందుగానే తన అభిప్రాయం చెప్పారని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు