7
ముద్రణ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డుకు చెందిన బొడ్డు కాలమ్మ, మైదం సుగుణ లు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి మహేష్ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి మృతుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం బియ్యాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం త్వరలో అందజేసే సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృషి చేసిన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, తుల కుటుంబ సభ్యులు, ఉన్నారు.