23
ముద్ర,సెంట్రల్ డెస్క్:-తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఝార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.