31
ముద్ర,సెంట్రల్ డెస్క్:- లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానుండగా, అంతకుముందే జూన్ 1న ఇండియా కూటమి నేతల సమావేశం కానున్నారట. ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. అదే రోజున ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజీవాల్ కూడా హాజరుకాగా పార్టీ వర్గాలు తెలిపాయి.