[ad_1]
Cm Revanth Review: జనవరి 26 తర్వాత వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ ఐదు జిల్లాల నేతలకు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు.
[ad_2]