
ఈ విశాఖ, విజయవాడ, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో గాలించిన పోలీసులు సోమవారం సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు ఏపీజీఏ నేతలు చెబుతున్నారు. ఓ రహస్య ప్రదేశంలో ఆయనను ఉంచి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సూర్యనారాయణ అరెస్ట్ పై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.