
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యలను పరిష్కరించాల్సిన ఈ నెలాఖరులో ఆయా శాఖల వారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై వాటిని పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్లు, అపరిష్కృత సమస్యలకు సంబంధించి ఆయా శాఖల పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలన్నీ ఈ నెల 23,27,30 తేదీల్లో వారికి అనుకూలమైన ఏదో ఒక రోజు శాఖల వారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై పరిష్కరించాలని కోరారు.