
TTD Board Meeting : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై అసత్య ఆరోపణలు సరికాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.