Nara Lokesh: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ప్రారంభమైన యువగళం పాదయాత్ర జననీరాజనాల నడుమ ముందుకు సాగుతోంది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 130వరోజు లోకేష్ పాదయాత్రకు ప్రజలనుంచి వినతులు వెల్లువెత్తాయి.