
వామపక్షాల పోరు: ఏపీ ప్రభుత్వంపై ప్రజలపై వివిధ పేర్లతో విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపేందుకు నిరసిస్తూ వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలోనే మూడు దఫాలుగా ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేయడానికి అనుమతించడంపై పెద్ద ఎత్తున పోరాడాలని నిర్ణయించారు.