[ad_1]
వచ్చే ఎన్నికల్లో కనుక గెలిస్తే అభివృద్ధిని వైసీపీ మర్చిపోతే, ఇప్పటికే బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని కాకినాడలో పవన్. రాష్ట్రంలో అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ సామాన్యులు పడుతున్న వేధింపులు నిత్యం చూస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రజలకు తెలిపారు. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేస్తోందని పేర్కొన్నారు.
[ad_2]