
అనుచర వర్గం కూడా
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ లో చేరారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, తుళ్లూరి బ్రహ్మయ్య, మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కీలక సమాచారం. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంటే కాంగ్రెస్‌లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. లోక్‌రెడ్డి, పెద్దమందడి మేఘారెడ్డి, వనపర్తి కిచ్చాతో జూపల్లి అనుచరులు రెడ్డినాథ్ తమతో కలిసి కాంగ్రెస్ లో చేరాలని కోరినట్లు సమాచారం.