
సువర్ణ భూమి మోసం: సువర్ణ భూమి: సువర్ణ భూమి డెవలపర్స్ లిమిటెడ్ ప్రైవేట్ ఎండీ బొల్లినేని శ్రీధర్తో పాటు సంస్థ ఉద్యోగులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫ్లాట్లు ఇస్తామని డబ్బు తీసుకుని మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.