
Perni Nani Warning: చెప్పు చూపించి మక్కెలిరగొడతానని పవన్ చెబుతున్నాడని, పవన్ ఒక్కడికే చెప్పులు లేవని, తాను రెండు చెప్పుకుంటున్నానని, మక్కెలిరిగి పోతాయని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఆఫీసులో కూర్చుని చూపిస్తే పెద్ద హీరో అయిపోడని,సినిమా మాటలు సొల్లు డైలాగులు చెప్పొద్దన్నారు.