తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. నెల వ్యవధిలో రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. కిలో చికెన్ ధర 300 రూపాయలు దాటిపోయింది. ఫలితంగా చికెన్ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.