
కుప్పంలో CBN: ప్రభుత్వ తప్పుడు కేసులు,వైసీపీ దాడులను అడ్డుకుని నిలబడ్డ క్యాడర్ కి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల ఆమోదం,కార్యకర్తల ఉన్నవారికే పదవులు ఇస్తామని ప్రకటించారు. కుప్పం నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు.