Samsung అతిపెద్ద అనుభవ దుకాణం: హైదరాబాద్ వేదికగా తమ అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది శాంసంగ్. ఈ స్టోర్‌లో స్మార్ట్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్, జీవనశైలి టెలివిజన్లు ఉంటాయని ప్రకటించారు.