రైళ్లు రద్దు: గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో వరుసగా మూడ్రోజుల పాటు రైళ్లు రద్దు చేయబడ్డాయి. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య ఐదు గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో తీవ్రంగా దెబ్బతింది. దీంతో మూడ్రోజుల పాటు రైళ్లను రద్దు చేశారు.