తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ: రీల్స్ వారికి ఓ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర శాఖ. పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ రీల్స్ చేసి అవార్డులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన తేదీలను కూడా సూచించింది.