బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది తమకు టచ్లో ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. కుత్బుల్లాపూర్లో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన బుధవారం రాత్రి మాట్లాడారు.