
‘ఆ తర్వాత ఈసీఐ ప్రతినిధి జిల్లా బృందం కలెక్టర్లు, ఎస్పీలు, ఆదాయపు పన్నుసీబీడీటీ), ఎన్సీబీ, ఎక్సైజ్ శాఖ, జీఎస్టీ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీతో సహా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతారు. ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో సమన్వయాన్ని పెంపొందించడం ఈ సమావేశాల లక్ష్యం..’ అని వివరించింది.