[ad_1]
రుచికరమైన తీపి వంటకం ఈ ప్రాంతం నుంచి ఇతరదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నోరూరించి వంటకానికి పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో విరివిగా వినియోగించే ఆత్రేయపురం పూతరేకులకు జాతీయ స్థాయిలో జిఐఐ గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమేనని నిర్మాతలు చెబుతున్నారు.
[ad_2]