TS LAWCET 2023 ఫలితం: తెలంగాణ లాసెట్ -2023 ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. జూన్ 15వ తేదీన టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. అభ్యర్థుల వారి ర్యాంక్ కార్డులను lawcet.tsche.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.