
CII GGH MOU: గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి అభివృద్ధి భారత పరిశ్రమల సమాఖ్య ఏపీ ఛాప్టర్ ముందుకొచ్చింది. జిజిహెచ్లో మెటర్నిటీ విభాగాన్ని ఆధునీకరించేందుకు సిఐఐఐఐ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వినియోగిస్తారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.