
తనను వదిలేయాలని శిరీష ఎంత బతిమిలాడినా నిందితులు వదలలేదు. మోకాలు లోతు నీరున్న కుంటలోకి శిరీషను అనిల్అ, తని స్నేహితుడు కలిసి విసిరి పారేశారు. శిరీష చనిపోయే వరకూ కూడా ఆమె శరీరంపైనే అనిల్ స్నేహితుడు నిలుచున్నాడు. చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు అనిల్, అతని స్నేహితుడు శిరీష కోసం వెతుకుతున్నట్టు నటించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. హత్య చేయడానికి దర్యాప్తులో వెల్లడవ విచారణకు అసలు కారణాలు.