రైళ్లు రద్దు: అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పాయి. బొగ్గుతో వెళుతున్న గూడ్స్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో తీవ్రంగా దెబ్బతింది. దీని ప్రభావం విశాఖ- విజయ వాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై పడింది.