
అమిత్‌షాపై బొత్స: బీజేపీ ఏపీకిప్రత్యేకంగా ప్రాజెక్టుఇచ్చిందని బొత్స ప్రశ్నించారు. విశాఖలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ తప్పు పట్టారు. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్ షా చదివారని, రోజూ ప్రభుత్వ వ్యతిరేక పత్రికల్లో వచ్చే వార్తలు తప్ప కొత్త ఏముందన్నారు.