Kavitha Vs Bandi Sanjay : కేసీఆర్ మహిళా సంక్షేమం అదిరిందని ట్వీట్టర్ వేదికగా బండి సంజయ్ విమర్శలు చేశారు. ఈ ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ రోడ్లపై ఆడబిడ్డలను ఈడ్చుకుంటూ వెళ్లారని గుర్తుచేశారు.