
CM KCR Strategy: తెలంగాణ సిఎం కేసీఆర్ పదేపదే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటును ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఆంధ్రా వెనుకబడిందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బిఆర్ఎస్ నేతల మాటల దాడి వెనుక అంతరార్థం ఏమిటనే చర్చ రెండు ప్రాంతాల్లో జరుగుతోంది.