
రేవంత్‌రెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ తనకు పంపిన లీగల్ నోటీసును వెనక్కి తీసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే అరవింద్ కుమార్‌పై సివిల్, క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తానని హెచ్చరించారు.