
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి బాధాకరమని అచ్చన్నాయడు అన్నారు. పార్టీకీ ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలందించారని దయాకర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తోడ బుట్టిన సోదరుడిలా వ్యహరించారని అచ్చన్నాయుడు గుర్తు చేసుకున్నారు. కొత్త కోటకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, కంభంపాటి రామ్మోహన్ రావు సంతాపం తెలిపారు.