Nara Lokesh:నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి చివరిలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో 124రోజుల పాటు సాగింది. 44నియోజక వర్గాల్లో 1587కిలోమీటర్ల పాటు లోకేష్ పాదయాత్ర సాగింది.