
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులకు ప్రవేశాలు కల్పిస్తారు. ముస్లింలు, క్రైస్తవులు,పార్సీలు, జైనులు,సిక్కులు,బౌద్దుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.