
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది యువత ఆత్మబలిదానాలు చేశారు, వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజనమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యి ఉంది.