
2014లో మాదిరి టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలనే విషయంలో నిర్ణయం తీసుకోకపోయినా అందుకు అవకాశాలు లేకపోలేదు. బీజేపీకి కనీసం రెండు మూడు ఎంపీ స్థానాలైనా దక్కని ఆ పార్టీ కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటి మద్దతు తమకు దక్కేలా ఇప్పటికే పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ, టీడీపీలతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలంటే ఆ పార్టీకి కూడా అవకాశం ఉంది.