[ad_1]
కోర్టులో కేసు నమోదు
ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇంద్రపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కోర్టును ఆశ్రయించనున్నారు. కోర్టుతో బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతరం ఈ కేసును ఫిలింనగర్పోలీస్టేషన్కు బదిలీ చేసి, దర్యాప్తు చేపట్టారు. భూ వివాదంలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో ఉప్పర్‌పల్లిలోని భూమి కొనుగోలు వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
[ad_2]