
APGEA లీడర్: వేతనాల చెల్లింపు, బకాయిల విడుదల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిపై పోలీస్ కేసు నమోదు కావడంతో అదృశ్యమయ్యారు. జిఎస్టీ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తుతో ఏపీజీఏ అధ్యక్షుడు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది.