
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, బాబర్ ఆజం, జో రూట్, ట్రావిస్ హెడ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ