[ad_1]
శైలేష్ తండ్రి సత్యం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట గల్ఫ్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చారు. తల్లి గృహిణి కాగా, అతడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శైలేష్ మరణ వార్త తెలుసుకున్న అమెరికాలోని తెలుగు అసోసియేషన్ సభ్యులు, అతనితో మాట్లాడారు. ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడేందుకు తానా సభ్యులు ప్రయత్నించారు. ప్రస్తుతం శైలేష్ మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామిన్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక తెలుగువారు.
[ad_2]