[ad_1]
CM Jagan On Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనా స్థలానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ నుండి ముగ్గురు IASల బృందాన్ని పంపారు. &nbs;జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.
[ad_2]