233 మంది మృతి చెందగా, 900 మంది గాయపడిన ఒడిశా రైలు దుర్ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూపైనే దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.