తెలంగాణ ఏర్పాటు దినోత్సవ వేడుకలు: విద్యార్థుల పోరాటం.. అమరవీరుల త్యాగ ఫలంతో.. ఆరు దశాబ్దాల ఆకాంక్ష నిజమైంది. జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ ఏడాది జూన్ 2కి తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ధ కాలం పూర్తవుతోంది.