[ad_1]
Nara Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొద్దుటూరులో జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రలో ఇద్దరు యువకులు కోడిగుడ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత దృశ్యాలు. భద్రతా వైఫల్యం, కవ్వింపు చర్యలపై లోకేష్ నిరసనకు దిగారు.
[ad_2]