
2 జూన్ 2023 9:30AMన పోస్ట్ చేయబడింది
మనిషి అన్నవాడు ఉద్వేగానికి గురి అవ్వకుండా ఉండడు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి మనిషి అంటూ ఉండడు. ఆయాసందర్భాను సారంగా స్పందించడం మానవనైజం. అది సహజ లక్షణం. ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ మనము కొన్ని కొన్ని చాలా తీవ్రంగా నొప్పులు చేస్తే కొన్ని సార్లు మామూలుగా ఉన్నా కూడా. మనలో వచ్చే భావోద్వేగాలే మనశరీరానికి హానిచేస్తాయని అదే అనారోగ్యానికి కారణమని మనపూర్వీకులు వెల్లడించారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజుగారు. ఈమెరకు డాక్టర్ కృష్ణం రాజు చేసిన పరిశోదనలో ఒక్కో భావోద్వేగం ఒక్కో అవయవం పై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఉద్వేగాలలో మనకు తెలిసిన కొన్ని టి గురించి చూద్దాం. ఒత్తిడి, భయం, క్రోదం, ఆవేదన ,ఆందోళన వంటి ఉద్వేగాలు మీ శరీరంలోని అవయవాలకు హానికలిగిస్తాయి. ఏ ఏ ఎమోషన్స్ మీ అవయవాలపై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. భయం, లేదా మీకు షార్ట్ టర్మ్ ఉంటె మీ కిడ్నీ పై ప్రభావం చూపుతుంది. మీకు ఉద్వేగాలలో గమనించిన ముఖ్య అంశం –కోపం ఉంటె లివర్ పై ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడు విచారం ఆందోళనలో ఉంటె–లేదా తీవ్ర ఒత్తిడికి గురి అయితే —పొట్టలో గ్యాస్ ట్రిక్ సమస్యలు అరుగుదల లేకపోవడం గమనించవచ్చు.
మీరు నిత్యం ఒత్తిడిలో ఉంటె –గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. మీరు ఏమిచెయ్యాలో తెలియక టెన్ క్షణంలో ఉంటె –మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు ఎల్లప్పుడూ గ్రీఫ్ గా ఉంటె—అది మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. జాయ్ ఆనందంగా ఉంటె బలాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ విచార వదనంతో ఉదాసీనంగా ఉంటె అది మీ ప్లీహము పై ప్రభావము చూపుతుంది. సహజంగా వచ్చే ఉద్వేగాలను నియంత్రించడం ద్వారా కొంతమేర అవయవాలపై పడే తీవ్రతను గుర్తించవచ్చు. అవిపూర్తిగా నాశనం కాకుండా మర్మ కళ ద్వారా నివారణ చేయాలంటే ముఖ్యంగా నాడీ పతిలోని 107 రకాల మర్మకళ తో అక్యు పంక్చర్ ను వినియోగించి చికిత్స చేయమని నాడిపతి వైద్యులు డాక్టర్ కృష్ణమ రాజు స్పష్టం చేసారు. మీ అనరోగ్యానికి మీభావోద్వేగాలే అని తెలుసుకోవాలి.